Friday, April 4, 2025

నేటితో ముగియనున్న సిఎం రేవంత్ రెడ్డి పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనున్నది. రేపు ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఆయన విదేశీ పారిశ్రామికవేత్తల ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించడానికి ఈ విదేశీ పర్యటన చేశారు. ఆయన అమెరికా నుంచి శనివారం దక్షిణ కొరియాకు వెళ్లారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటి మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డిసిసి ప్రెసిడెంట్ రోహిణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రముఖ ఆటో కంపెనీ హ్యూండాయ్ మోటార్స్ ఇండియా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News