Monday, December 23, 2024

నన్ను ఒంటరి చేసేందుకు కుట్రలు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Revanth Reddy gets emotional in Munugode

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారని, తనను కాంగ్రెస్ పార్టీలో ఒంటరి చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కంటతడి పెట్టారు. తనకు పిసిసి పదవి వచ్చిన తర్వాత కొందరు సీనియర్ నేతలు కుట్రలు పన్నుతున్నారని రేవంత్ ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో పెద్దఎత్తున కుట్రలు జరుగుతున్నాయని, పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేసేందుకు ప్లాన్‌ వేస్తున్నారన్నారు. కుట్రలకు వ్యతిరేకంగా పోరాడి పార్టీని కాపాడుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News