Sunday, December 22, 2024

పొత్తుపై కోదండరామ్ తో రేవంత్ రెడ్డి భేటీ..

- Advertisement -
- Advertisement -

నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయానికి వెళ్లి అద్యక్షుడు కోదండరామ్ తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో రేవంత్ తోపాటు మాణిక్ రావు ఠాక్రే, బోసు రాజు, వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు లేదా టిజెఎస్ విలీనం, సిట్ల సర్దుబాటు వంటి అంశాలను ఈ సందర్భంగా చర్చించనున్నారు. ఇటీవల కోదండరామ్ కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేను కలిసి.. కాంగ్రెస్-టిజెఎస్ పొత్తుపై చర్చించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News