Sunday, April 27, 2025

జానారెడ్డి ఇంట్లో సమన్వయ కమిటీ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో నలుగురు సభ్యులు సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఠాక్రే, దీపా మున్సీదాస్, మీనాక్షి, నటరాజన్, టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేపులో ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది.

Also Read: దానికి నేను బాధ్యురాలిని అవుతానా?: ఐఎఎస్ టికె శ్రీదేవి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News