Wednesday, January 29, 2025

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాసేపట్లో మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట స్థాయి సమావేశం జరగనుంది. రాజగోపాల్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎంఎల్ఎలు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News