Wednesday, January 22, 2025

భద్రాచలం చేరుకున్న రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం భద్రాద్రి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలంలో శ్రీ సీతారమచంద్ర స్వామివారి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారిని సిఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి నుంచి నేరుగా హెలికాప్టర్ లో భద్రాద్రికి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News