Saturday, December 21, 2024

ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎనుముల రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ పార్లమెంటుకు వెళ్లి అక్కడ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్లమెంటులో ఎంపీలను కలిశాను. రూమ్ నంబర్ 66లో వివిధ పార్టీల ఎంపీలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News