Monday, April 7, 2025

జితేందర్ రెడ్డి ట్వీట్ పై వ్యంగ్యంగా స్పందించిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జితేందర్ రెడ్డి ట్వీట్‌పై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బిజెపి అంతర్గత తన్నులాటను అద్భుతమైన పోలికతో వివరించారన్నారు. బిజెపిలో చేరిన వారి పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరని చురకలంటించారు. జితేందర్ రెడ్డి ట్వీట్ బిజెపిలో కలకలం రేపుతోంది. తెలంగాణ బిజెపి నేతల మధ్య సయోధ్యలేదని, ఎవరికి వారే అన్నట్లు ఉన్నారని తెలుస్తోందని ట్వీట్ చేశారు.

Also Read: విశాఖలో మరో రియల్టర్ కుటుంబం కిడ్నాప్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News