Monday, December 23, 2024

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ

- Advertisement -
- Advertisement -

Revanth Reddy sorry to KomatiReddy Venkat Reddy

 

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. హోంగార్డు ప్రస్తావన, చండూర్ సభలో మాటలపై క్షమాపణ కోరారు. సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. చండూరు సభలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో దయాకర్ తిట్టిన్నందుకు రేవంత్ క్షమాపణ చెప్పారు. అసభ్యపదజాలం తనపై ప్రయోగించిన అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News