Saturday, December 21, 2024

తెలంగాణకోసం మెగా మాస్టర్ ప్లాన్: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ పెట్టుబడులకు సరైన నగరమనీ, ప్రపంచంతో పోటీ పడుతోందని అన్నారు. నానక్ రామ్ గూడలో స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

ఔటర్ రింగు రోడ్డు వద్ద 25వేల ఎకరాల్లో కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక నగరాన్ని రూపుదిద్దబోతున్నామన్నారు. ఫార్మాసిటీలు కాకుండా ఫార్మా విలేజ్ లు ఏర్పాటుచేస్తామనీ, రాష్ట్రాభివృద్దిపై తమ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందనీ, విజన్ 2050తో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News