Friday, April 4, 2025

మంచి సంప్రదాయానికి సభ తొలి రోజే నాంది పలికింది: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన పార్టీలకు సిఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.శాసన సభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగీవ్రంగా ఎన్నిక కావడంతో రేవంత్ సభలో ప్రసంగించారు. ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. మంచి సంప్రదాయానికి సభ తొలి రోజే నాంది పలికిందని కొనియాడారు. భవష్యత్‌లోనూ ఇదే సంప్రదాయానికి కొనిసాగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని పిలుపునిచ్చారు. సమాజంలోని రుగ్మతలను శాసన సభ ద్వారా పరిష్కరిద్దామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News