Monday, December 23, 2024

విఆర్‌ఎల పోరాటానికి కాంగ్రెస్ అండ: రేవంత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: విఆర్‌ఎల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థకు విఆర్‌ఎలు పట్టుకొమ్మలు అని అన్నారు. విఆర్‌ఎలతో గొడ్డు చాకిరి చేయించుకుంటోన్న ప్రభుత్వం వారి సాధకబాధకాలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వ హామీలు గాలి మాటలుగా మిగిలిపోయాయని ఆరోపించారు. విఆర్‌ఎల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని రేవంత్ పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News