Saturday, December 21, 2024

రేవంత్ అనే నేను సిఎంగా….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ చేత గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా పని చేయనున్నారు. ఎనుమూల రేవంత్ రెడ్డి అనే నేను ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తానని ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహలు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావులు ప్రమాణ స్వీకారం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News