- Advertisement -
హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని సోమవారం ఉదయం రేవంత్ రెడ్డీ ట్వీట్ ద్వారా తెలిపారు. నిన్నటి నుంచి స్వల్ప జ్వరంతో బాధపడుతున్న రేవంత్ రెడ్డి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో రేవంత్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తనకు కరోనా ఉన్నట్టు తేలిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. కొద్దీ రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.
Revanth Reddy test positive for Covid 19
- Advertisement -