Monday, December 23, 2024

మరికాసేపట్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి రేవంత్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈరోజు(డిసెంబర్ 7) ఎల్బీస్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే ముందు రేవంత్ రెడ్డి.. పెద్దమ్మ తల్లిని దర్శించుకోనున్నారు. మరికాసేపట్లో జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి పెద్దమ్మ తల్లి ఆలయానికి రేవంత్ రెడ్డి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.. కుటుంబ సమేతంగా పెద్దమ్మతల్లికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు రేవంత్ రెడ్డి.

మరోవైపు, ప్రమాణస్వీకారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అదికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎల్బీస్టేడియం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News