Friday, April 25, 2025

ఫిబ్రవరి 2న ఆదిలాబాద్ లో రేవంత్ పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫిబ్రవరి 2వ తేదిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్నారు. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ జరగనుంది. నాగోబా దగ్గర రేవంత్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. సిఎం  పర్యటనపై రేపు హైదరాబాదు లో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి  జిల్లాకు చెందిన అధికార పార్టి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News