Friday, January 3, 2025

సంతోఖ్ సింగ్ పార్థివ దేహాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

ఛండీఘఢ్: పంజాబ్ లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించిన జలందర్ ఎంపి సంతోఖ్ సింగ్ చౌదరీ పార్థివ దేహాన్ని టిపిసిసి అధ్యక్షులు ఎంపి రేవంత్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుమారుడు విక్రమ్ సింగ్ చౌదరీతో వివరాలు అడిగి తెలుసుకుని, కుటుంబానికి రేవంత్ సానుభూతిని తెలియజేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ఎంపి సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News