Wednesday, January 22, 2025

డిజిపిని తొలగించాలి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నోటిఫికేషన్ విడుదలకు ముందే నగదు బదిలీ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఇసిని కోరామని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్‌కు అనుకూలమైన రిటైర్డ్ అధికారులను తొలగించాలని కోరామని, బిఆర్‌ఎస్‌కు అనుకూలమైన అధికారులు ఏళ్లుగా కీలకమైన రంగాల్లో ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు. కీలకమైన రంగాల్లో ఉన్న అధికారులు బిఆర్‌ఎస్‌కు ఆర్థిక సాయం చేయాలని వ్యాపార రంగాల వారిని కోరుతున్నామన్నారు. డిజిపి అంజనీకుమార్‌ని తొలగించాలని ఇసిని కోరామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News