Thursday, January 23, 2025

చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్న రేవంత్

- Advertisement -
- Advertisement -

Telangana PCC chief revanth reddy going to delhi

హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాసేపట్లో చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్నారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో అరెస్టయిన వారిని కలువనున్నారు. అరెస్టయిన యువకులను మాట్లాడేందుకు రేవంత్ రెడ్డికి అనుమతి లభించింది. ములాఖత్ కోసం రేవంత్‌తో పాటు మరొకరికి మాత్రమే జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News