Saturday, December 21, 2024

కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఘన విజయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. బిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ గెలుపొందారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 56 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ 35 స్థానాల్లో అధిక్యంలో ఉంది. బిజెపి, ఎంఐఎం ఒక్కో స్థానంలో విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News