Tuesday, January 21, 2025

మోడీకి రేవంత్ బహిరంగ లేఖ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందాయని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీకి ఆయన గురువారం లేఖ రాశారు. ఐటిఐఆర్‌పై నోరు ఎందుకు మెదడపడం లేదో ప్రధాని మోడీ చెప్పాలన్నారు. విభజన హామీలు ఇంకా అమలు కానీ విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డు ఏమైందని ఆయన ప్రశ్నించారు. 2022 నాటికి రైతుల ఆదాయం పెంచుతామన్న మీరు తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ఆ లేఖలో మోడీని ప్రశ్నించారు. రామాయణం సర్క్యూట్ లో భద్రాద్రి రాముడికి చోటేదని అడిగారు.

Revanth Reddy writes open letter to PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News