Monday, December 23, 2024

మేడిగడ్డను పరిశీలించిన రేవంత్ బృందం

- Advertisement -
- Advertisement -

మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిన పిల్లర్లను సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఎల్‌ఎల బృందం పరిశీలించింది. ప్రాజెక్ట్ పరిస్థితిని అధికారులను సిఎం బృందం అడిగి తెలుసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News