ముంబై: జలపాతం ఎప్పుడూ కిందకే జాలువారుతుంది. కానీ అది పైకి ఎగబాకడం అన్నది ఎక్కడా చూడలేదు, వినలేదు. కానీ ఈ ప్రపంచంలో మనకు తెలియని వింతలు ఎన్నో…ఎన్నెనో… మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో నానేఘాట్ వద్ద జలపాతం రివర్స్‌లో పైకి ఎగబాకిని దృశ్యాన్ని ఐఏఎఫ్ అధికారి సుశాంత నంద వీడియో తీసి షేర్ చేశారు. “భూమ్యాకర్షణ శక్తికి సమానంగా గాలికి వీచే శక్తి ఉంటే, అప్పుడు ఇలాంటి స్థితి ఏర్పడుతుంది” అని ఆయన తన వీడియోకి జోడించారు. మీరు కూడా ఆ దృశ్యంను వీడియో క్లిపింగ్‌లో చూడండి.
#Viral | IFS officer Susanta Nanda shared a stunning video of the reverse waterfall at Naneghat in western ghats range of #Maharashtra. "When the magnitude of wind speed is equal & opposite to the force of gravity… Beauty of Monsoons," he captioned it. pic.twitter.com/8PTKGCrfAS
— News18 (@CNNnews18) July 10, 2022