Saturday, February 22, 2025

బండి సంజయ్ కుమారుడిపై ఆర్జివి కామెంట్స్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిపై చేసిన దాడి ఘటనపై డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్పందించారు. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ను మించిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు ముగిశాయని అనుకున్నా. కానీ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ రూపంలో ఆతడు మళ్లీ పుట్టాడు తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడని ఆర్జివి ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News