Monday, January 20, 2025

జూనియర్ ఎన్‌టిఆర్ ఒక్క మగాడు: రాంగోపాల్ వర్మ

- Advertisement -
- Advertisement -

అమరావతి: రాజమండ్రిలో ఒక జోక్ జరుగుతోందని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు.  ఎన్‌ఆర్ శతజయంతోత్సవం సందర్భంగా ఆర్ జివి మీడియాతో మాట్లాడారు. స్వర్గంలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌కు కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తో ఎన్‌టిఆరే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇవాళ్ల మళ్లీ ఎన్‌టిఆర్‌ను చంద్రబాబు పొగడటం అనేది మళ్లీ వెనుపోటుతో సమానమని ఆర్ జివి చురకలంటించారు. జూనియర్ ఎన్‌టిఆర్ ఒకే ఒక్క మగాడు అని కొనియాడారు. వాళ్లతో వేదిక పంచుకోకుండా జూనియర్ ఎన్‌టిఆర్ కట్టుబడి ఉన్నారని కితాబిచ్చారు.

Also Read: 8వ సారి పరీక్ష రాసి సివిల్స్ కొట్టిన హెడ్ కానిస్టేబుల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News