Sunday, December 22, 2024

మాటలు కరువయ్యాయి.. ‘ఆర్‌ఆర్‌ఆర్’పై వర్మ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

మైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చూశాక రాజమౌళి టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఈ మేరకు రాజమౌళికి ఆయన ఓ వాయిస్ లెటర్ ట్విట్టర్ వేదికగా పంపారు. “మామూలుగా నేను ఏ విషయం మాట్లాడినా చాలా స్పష్టతతో మాట్లాడతా. కానీ మొదటిసారి నాకు మాటలు కరువయ్యాయి. ఫేమ్, స్టేటస్ ఇవన్నీ మరచిపోయి సినిమా చూశా. ప్రతి సన్నివేశాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశా” అని వర్మ ఈ వాయిస్ లెటర్‌లో పేర్కొన్నారు.

RGV Praises on RRR Movie after watching

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News