Monday, January 20, 2025

స్వీడెన్ లో మతపరమైన అల్లర్లు!

- Advertisement -
- Advertisement -

Sweden Unrest

నోర్‌కోపింగ్: ఈస్టర్ వారాంతంలో అనేక స్వీడిష్ పట్టణాల్లో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఖరాన్ దహనం ఘటన తర్వాత పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల సమయంలో స్వీడిష్ నగరమైన నోర్‌కోపింగ్‌లో ముగ్గురు వ్యక్తులకు పోలీస్ బుల్లెట్లు తగిలాయి. దాంతో వారికి వైద్య సహాయం అవసరమైంది. ఈ అల్లర్లకు ఖురాన్ ప్రతుల దహనమే కారణమని స్పష్టమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News