Wednesday, January 22, 2025

రిషభ్ పంత్ వచ్చేస్తున్నాడు!

- Advertisement -
- Advertisement -

భారత యువ బ్యాటర్ రిషభ్ పంత్ మళ్లీ క్రికెట్ బరిలోకి దిగుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా గత 14 నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న రిషబ్ ఐపిఎల్-2024లో ఆడేందుకు ఫిట్ గా ఉన్నాడంటూ బిసిసిఐ తీపి కబురు అందించింది. ఈ మేరకు అతను త్వరలో ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో చేరతాడు. ప్రస్తుతం రిషభ్ జాతీయ క్రికెట్ అకాడమీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. రిషభ్ బ్యాటర్ గానే బరిలోకి దిగుతున్నాడని సమాచారం. కీపింగ్ బాధ్యతలు అతడికి అప్పగిస్తే ఒత్తిడికి గురవుతాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News