Monday, December 23, 2024

టీడీపీ వల్లే రాజకీయాల్లో ఎదిగా: రేవంత్

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ వల్లే రాజకీయాల్లో ఎదిగానని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తనకు కాంగ్రెస్ లో ప్రాధాన్యం లభించిందంటే దానికి కారణం తాను గతంలో టీడీపీలో పనిచేసినందువల్లేనని అన్నారు. అయితే ప్రస్తుతం తాను కాంగ్రెస్ వాదిననీ, ఇతర పార్టీలతో తనకు ఎలాంటి సంబంధబాంధవ్యాలు లేవని రేవంత్ స్పష్టం చేశారు. ఆయన ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమని చెప్పారు. మరో ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, కేసీఆర్ బీజేపీ చేతుల్లో ఉన్నారనీ, మోదీయే కేసీఆర్ కు బిగ్ బాస్ అనీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News