Friday, December 20, 2024

పంత్ హాఫ్ సెంచరీ… టీమిండియా 344/3

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 71 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 344 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 12 పరుగులతో వెనుకంజలో ఉంది. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో చెలరేగాడు. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ చేశాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లీ(70), రోహిత్ శర్మ(52), యశస్వి జైస్వాల్(35) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125), రిషబ్ పంత్(53) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా గ్లెన్ ఫిలీప్స్ ఒక వికెట్ తీశాడు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్: 46
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News