Sunday, January 19, 2025

రిషభ్ పంత్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు ఢిల్లీ కెపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ పై భారీ జరిమాన విధించారు, పైగా ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేశారు. రాజస్థాన్ తో ఐపిఎల్ 56వ మ్యాచ్ ఆడినప్పుడు  స్టో ఓవర్-రేట్ మెయిన్ టెయిన్ చేసినందుకు ఈ జరిమాన పడింది. ఢిల్లీ కెపిటల్స్ ఇలాంటి ఉల్లంఘానికి పాల్పడ్డం ఇది మూడోసారి. దాంతో బిసిసిఐ కెప్టెన్ రిషభ్ మీద భారీ జరిమాన రూ.30 లక్షలు విధించింది. మిగతా ఆటగాళ్లపైన కూడా బిసిసిఐ భారీ జరిమానాలే వేసింది. అది మ్యాచ్ ఫీజులో 50 శాతం లేక రూ. 12 లక్షలు. చివరికి ‘ఇంపాక్ట్  ప్లేర్’ పైన కూడా జరిమాన విధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News