Sunday, December 22, 2024

రిషబ్ పంత్‌పై సస్పెన్షన్ వేటు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు ఐపీఎల్‌ యాజమాన్యం షాకిచ్చింది. ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసింది. దీంతో కెప్టెన్ పంత్ పై ఒక మ్యాచ్‌ నిషేదం విధించింది. దాంతోపాటు రూ.30 లక్షల జరిమానా కూడా వేసింది.

సస్పెన్షన్‌ కారణంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌కు పంత్‌ దూరం కానున్నాడు. కాగా, పంత్ పై ఇప్పటికే రెండు సార్లు స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ వేసింది. మూడోసారి కూడా ఇదే రిపీట్ కావడంతో అతనిపై ఒక మ్యాచ్ నిషేధించాల్సిన వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News