నూతన ప్రధానిగా రిషి సునాక్
2 ఏలిన బ్రిటన్‌కే
పాలకుడైన రిషి
బాధ్యతలు చేపట్టిన వెంటనే కేబినెట్ కూర్పుపై
సునాక్ కసరత్తు ఉప ప్రధానిగా డొమినిక్
రాబ్ నియామకం జెరెమీ హంట్‌కే ఆర్థికశాఖ
ట్రస్ జట్టులోని అనేకమందికి ఉద్వాసన కఠిన
నిర్ణయాలు తప్పవంటూ తొలి ప్రసంగంలోనే
హెచ్చరిక గత పాలకుల పొరపాట్లు
సరిదిద్దుతానని బ్రిటీషర్లకు అభయం ఆర్థిక
సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడమే
ప్రాధాన్యమని ప్రకటన రిషి ఎన్నిక కీలకమైన
మైలురాయి: జో బైడెన్ కలిసి పనిచేద్దాం:
మోడీ బ్రిటన్‌కు మేలు నారాయణమూర్తి
లండన్: రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. యుకె ప్రధాని పదవి ని చేపట్టిన భారత సంతతికి చెందిన వ్యక్తిగా సునాక్ కొత్త చరిత్ర సృష్టించారు. బ్రిటన్ కింగ్ చార్లెస్ 3 అధికారిక ప్ర కటన అనంతరం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. అధికారిక కన్జర్వేటివ్ పార్టీ నేత గా సునాక్ ఎన్నికైన మరుసటిరోజు ఆయన బ్రిటన్ ప్రధానమంత్రిగా వతరించారు. తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంగళవారం స్ట్రీట్‌లో చివరిసారి తన కేబినెట్ స మావేశం నిర్వహించిన అనంతరం 73ఏళ్ల కింగ్ చార్లెస్‌కు తన రాజీనా మా పత్రాన్ని అందజేశారు. ఈక్రమంలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కిం గ్ చార్లెస్‌తో భేటీ అయిన రిషిసునాక్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా చార్లెస్ ఆహ్వానించారు. సునాక్ బ్రిటన్ 57వ ప్రధాని కాగా చార్లెస్ హయాంలో ఆరువారా ల వ్యవధిలో రెండో ప్రధాని కావడం విశేషం. మాజీ ఛాన్సలర్ రి షి సునాక్ మతానికి చెందినవారు. గత 210 న్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి న పిన్న కు ప్రధానమంత్రిగా వ్య వహరించిన హిందువుగా రిషి సునాక్ చరి త్ర సృష్టించారు. కొన్ని నెలల వ్యవధిలోనే రెండో ప్రధానిని చూసిన బ్రిటన్ ప్రజలను సునాక్ ఈ ఏడాది మూ డో ప్రధానిగా పాలించనున్నారు.
ప్రధానిగా స్ట్రీట్‌లో ప్రసంగించిన అనంతరం ఆయన కేబినెట్‌లో కీలకపాత్ర పోషించే విదేశాంగ కార్యదర్శి, హోం సెక్రటరీల పేర్లను ప్రకటించనున్నారు. సునాక్ మొదటి ప్రసంగానికి భార్య అక్షితమూర్తి, కూడా పాల్గొంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా సోమవారం బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత సునాక్ గొప్పదేశం అనడంలో ఎటువంటి సందేహం లేదని అయితే సవాళ్లను ఎదుర్కొటున్నామని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ట్రస్ గతనెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. మనమంతా సమైక్యంగా బ్రిటన్ ఆర్థికవ్యవస్థను స్థిరపరచాల్సి అవసరం ఉంది. మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అదే సరైన మార్గం. పార్టీ తరఫున ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెకించడానికే అధిక ప్రాధాన్యమిస్తాను. మన పిల్లలలకు వారి పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ విషయంలో నిజాయితీతో, చిత్తశుద్ధితో పనిచేస్తాను అని సునాక్ అన్నారు. కాగా దీపావళిరోజు సునాక్ విజయం యూకే దేశవ్యాప్తంగా భారతీయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బ్రిటన్ చరిత్రలో సునాక్ గెలుపు చారిత్రాత్మక బ్రిటిష్ భవిత మేధోమథనం డైరెక్టర్ సుందర్ కట్వాలా పేర్కొన్నారు. బ్రిటన్‌కు ప్రధానమంతి అయిన తొలి ఆంగ్లో ఇండియన్ సునాక్ అని తెలిపారు.
కాగా యార్క్‌షైర్ ఎంపిగా భగవద్గీత సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ప్రసంగంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో బ్రిటన్‌ప్రజలు కఠిన నిర్ణయాలకు సిద్ధంగా పిలుపునిచ్చారు. ఆర్థిక స్థిరత్వం, భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండాగా పేర్కొన్నారు. ఈక్రమంలో కఠిన నిర్ణయాలు వెలువడనున్నాయని ప్రధానిగా డౌనింగ్ స్ట్రీట్‌లో తొలి ప్రసంగంలో తెలిపారు. ప్రసుతం బ్రిటన్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రధాని లిజ్ ట్రస్ సరిదిద్దేందుకే తను టోరీ నేతగా ఎన్నికయ్యానని సునాక్ అన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ మెజార్టీతో గెలిచేందుకు కారణమైన మ్యానిఫెస్టోలో తెలిపిన హామీలను నెరవేరుస్తాను అని వాగ్దానం చేశారు. కింగ్ చార్లెస్ ప్రధానిగా రిషి సునాక్‌ను నియమించిన ఆయన ఈ ప్రసంగం చేశారు. టోరీ ఎంపీలతో చర్చించిన అనంతరం కేబినెట్‌ను ప్రకటిస్తాను అని చెందిన తొలి అన్నారు. ట్రస్ ఉన్నత లక్షంతో పనిచేశారు. అయితే ఆ క్రమంలో కొన్ని తప్పులు చేశారు.
ఆర్థికవ్యవస్థను సుస్థిరపరిచి ప్రజల హృదయాల్లో ఆర్థిక భరోసా కల్పించేదిశగా తక్షణమే తన కార్యాచరణ ప్రారంభిస్తాను అని సునాక్ అన్నారు. కొవిడ్ సమయంలో ప్రజలను, వ్యాపారాలను తగిన పథకాలతో రక్షించడం మీరు చూశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లును పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా రిషి పేర్కొన్నారు. మాటలతో కాదని చేతలతో దేశాన్ని సమైక్యం చేస్తాను అని బ్రిటన్ ప్రధానిగా సునాక్ తొలి ప్రసంగంలో తెలిపారు. ప్రత్యర్థి ప్రధాని రేసు నుంచి నిష్క్రమించిన తరువాత సంఖ్యలో టోరీ ఎంపీలు రిషిసునాక్ నాయకత్వాన్ని సమర్థించారు. దీంతో అవసరం రాలేదు. కాగా సునాక్ ప్రసంగం అనంతరం పార్టీలు బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలనే తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించాయి. సునాక్‌కు ప్రజల మద్దతు లేదని ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడంతో ట్రస్ 49రోజుల పాలన ముగిసింది. పన్నుల కోత అజెండాతో ద్వారా ఓడించి ట్రస్ తన హామీని అమలుచేసి కోల్పోవడం
యుకె ప్రధానిగా సునాక్ ఎన్నిక కీలక మైలురాయి
అమెరికా అధ్యక్షుడు
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రిగా సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నిక ఆశ్చర్యకరమైందని, కీలక మైలురాయిగా అమెరికా అధ్యక్షుడు బిడెన్ వ్యాఖ్యానించారు. సోమవారం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న వెలుగుల పండుగకు మనలో చీకటిని పారద్రోలి శక్తి ఉందన్నారు. అమెరికాలో లేదా భారతదేశంలో కుటుంబాలకు స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు నేపథ్యంలో ఎంపిక కీలక పరిణామంగా పేర్కొన్నారు. యుకె ప్రధానమంత్రిగా రిషిసునాక్ రెండు వందల మంది అధికార టోరీ పార్టీ ఎంపీల ఎంపికగా తెలిపారు. కాగా అమెరికా అధ్యక్షుడు 2020లో సహచర అధ్యక్షురాలిగా కమలా ఎంపిక చేసి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. బిడెన్ తరువాత రెండో కీలక వ్యక్తిగా హ్యారిస్ కొనసాగుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా తొలి భారత సంతతి వ్యక్తి కమలా హ్యారిస్ చరిత్రకెక్కారు. హూజైకమంలో సునాక్ మరో శ్వేతరాజ్యం బ్రిటన్ పాలక పగ్గాలు చేపట్టడం హర్షణీయం.
ఉపప్రధానిగా డొమెనిక్ రాబ్
ఆర్థిక మంత్రిగా కొనసాగనున్న హంట్
రిషి సునాక్ కీలక నిర్ణయాలు
లండన్: బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే రిషి సునాక్ తన పనిని మొదలు పెట్టారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా కసరత్తులో భాగంగా మంగళవారం సాయంత్రానికే తన టీమ్‌ను ప్రకటించే పనిని మొదలు పెట్టారు. బ్రిటన్ ఉపప్రధానిగా డొమినిక్ రాబ్‌ను నియమించిన రిషి, ప్రస్తుత ఆర్థిక మంత్రిగా ఉన్న జెరెమీ హంట్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జేమ్స్ క్లెవర్లీని విదేశాంగ శాఖ కార్యదర్శి(మంత్రి)గా , బెన్‌వాల్సేను రక్షణ మంత్రిగా నియమించారు. నదిమ్ జాహ్వికి మంత్రిగా అవకాశం కల్పించినప్పటికీ ఆయనకు ఏ శాఖ ను కేటాయించింది మాత్రం స్పష్టం చేయలేదు. ఇదిలా ఉండగా, లిజ్ ట్రస్ జట్టులో మంత్రులుగా ఉన్న పలువురిని రాజీనామా చేయమని రిషి కోరినట్లు సమాచారం. జాకబ్ రీస్ మాగ్, బ్రాండన్ లావెన్, విక్కీఫోర్డ్‌ను తమ పదవులనుంచి వైదొలగమని కోరినట్లు సమాచారం. మొదటినుంచీ తనకు అండగా నిలిచిన వారికి సునాక్‌తన మంత్రివర్గంలో చోటు కల్పించడానికి వీలుగా వీరిని రాజీనామా చేయమని కోరినట్లు తెలుస్తోంది.