Wednesday, January 22, 2025

కేంద్ర స్పొర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా మంత్రి ఆర్‌కే రోజా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కె. రోజా సెల్వమణి
కేంద్ర స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా నియామకం అయ్యారు. దీనికి సంబంధించి సెక్రటరి జితిన్ నర్వల్ సమాచారాన్ని
సోమవారం అందించారు.

మొత్తం 5 రాష్ట్రాల క్రీడా శాఖా మంత్రులకు ఈ అవకాశం లభించగా దక్షిణ భారతదేశం నుంచి ఆర్‌కే రోజా సెల్వమణిని స్పోర్ట్ అథారిటీ మెంబర్‌గా ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్రీడా మంత్రిని కేంద్ర స్పొర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఎంపిక చేయ్యటం పట్ల ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ఉపయోగ పడుతుందని ప్రభుత్వ వర్గాలు, క్రీడా కారులు ఆశిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News