Monday, December 23, 2024

ప్రేమ పేరుతో యువతిని గర్భవతి చేసిన ఆర్ఎంపి వైద్యుడు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : నంద్యాల జిల్లా సంజామల మండలం అల్వకొండలో ఆర్ఎంపి వైద్యుడు దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఆర్ఎంపి వైద్యుడు గుండా రాజేష్ ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతిని చేశాడు. యువతి గర్భవతి అని తెలుసుకున్న రాజేష్ యువతికి అబార్షన్ చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో యువతి పరిస్థితి విషయమించింది. దీంతో యువతిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైద్యుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News