Wednesday, January 22, 2025

చింతల్ వద్ద ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Road Accident at Chintal: One killed

చింతల్: హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని చింతల్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు స్పాట్ లోనే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న  పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News