Sunday, December 22, 2024

బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం: బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలీచౌకిలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.   పారామౌంట్ కాలనీలో సూడాన్ దేశస్థులు కారుతో బాలుడిని ఢీకొట్టారు. స్థానికులు కారును పట్టుకొని ధ్వంసం చేశారు. పోలీసులు ఎన్‌ఆర్‌ఐలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు.

Also Read: రోహిణిలో వానాకాలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News