Sunday, December 22, 2024

గండిపేటలో రోడ్డుప్రమాదం: అక్కాచెల్లెలు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవింది. వేగంగా దూసుకోచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో యువకుడు మృతిచెందాడు. దీంతో మృతుల సంఖ్య 4కి చేరింది. చనిపోయిన వారంతా మైనర్లేనని అధికారులు తెలిపారు. బ్యాచిలర్ పార్టీ కోసం నిజాంపేట నుంచి ఓషియన్ పార్క్ కు ఒకే వాహనంలో 12 మంది పయనం అయ్యారు. ఘటనాస్థలంలోనే అక్కాచెల్లెలు అర్షిత, అంకిత, స్నేహితుడు నితిన్ మరణించారు. మృతులను నిజాంపేట వాసులుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News