Wednesday, December 25, 2024

కొల్చారం శివారులో రోడ్డు ప్రమాదం: ఇద్దరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

మెదక్ జిల్లా కొల్చారం శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది.  లోతు వాగుపై ఇనుప రెయిలింగ్ ను వేగంగా దూసుకొచ్చిన బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ దుర్ఘటనలో ఆరిఫ్(55), మహమ్మద్(48) మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News