Thursday, April 24, 2025

డ్రైవర్​కు మూర్ఛ.. తృటిలో తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

మదనపల్లె: అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం బసినికొండ వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. డ్రైవర్ కు మూర్చ రాావడంతో మిని బస్సు స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభాన్ని ఢీకొని మిని బస్సు ఆగిపోయింది. దీంతో ప్రాణనష్టం తప్పింది. మిని బస్సు డ్రైవర్ ను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News