Sunday, January 19, 2025

స్తంభాన్ని ఢీకొట్టిన బైకు.. మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

గోవిందరావు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన బైకు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, ప్రమాదంలో మహిళ భర్త, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News