Sunday, December 22, 2024

గణపురం వద్ద కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గణపురం స్టేజీ వద్ద బుధవారం ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు మెట్రో వాటర్ బోర్డు దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News