Friday, April 4, 2025

నల్లమల ఘాట్‌లో ప్రమాదం.. ఢీకొన్న రెండు లారీలు

- Advertisement -
- Advertisement -

నల్లమల ఘాట్ లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు – దోర్నాల ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు అదుపుతప్పి ఢీకొన్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదానికి గురైన రెండు వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. భారీ వాహనాలు కావడంతో తొలగించడానికి అధికారులు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News