Sunday, January 19, 2025

నాందేడ్-అఖోల హైవేపై రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Road accident in Nanded-Akola highway

నాందేడ్: మెదక్ జిల్లా నాందేడ్-అఖోల హైవేపై ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను శ్రీనివాస్, ఈశ్వర్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News