Thursday, December 19, 2024

నర్సాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగిఉన్న ట్రాక్టర్ ను వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వ్యానులో చిక్కుకున్న వారిని బయటకు తీసిన స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News