Sunday, December 22, 2024

నెల్లూరులో ఘోర రోడ్డుప్రమాదం: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా NH 16 ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో చెన్నై నుండి హైదరాబాద్‌కి ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వీటిని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News