Sunday, December 22, 2024

రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Road accident in Rajendranagar

రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్న మితిమీరిన వేగం. రెండు వేరు వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కార్ల తో పరారైన డ్రైవర్లు. బుద్వేల్ బెంగుళూరు- హైదరాబాద్ జాతీయ రహదారి పై మోటర్ సైకిల్ ను ఢీ కొట్టింది . మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అత్తాపూర్ 126 పిల్లర్ వద్ద మోటర్ సైకిల్ ను ఢీ కొట్టిన మరో వాహనం. స్పాట్ లో ప్రాణాలు విడిచిన బైకిస్టు. రెండు ప్రమాదాల సి సి టీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News