Monday, December 23, 2024

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Road accident in Siddipet: Three killed

చిన్నకోడూరు: సిద్దిపేట జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ, కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని  మృతేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News