Friday, January 10, 2025

అదుపుతప్పి బస్సు బోల్తా: 15 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనబాద్ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాయల్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News