Sunday, January 19, 2025

తిరుపతిలో రోడ్డు ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

తిరుపతిలోని వకులమాత ఆలయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రిష్ణగిరి నుంచి తిరుమలకు వెళ్తున్న ఆర్టిసి బస్సు వకులమాత ఆలయ సమీపంలో ఉన్న కల్వర్టుపైకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 11 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎవరికి ప్రాణన ష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News